యూనివర్సిటీ నియమావళి ఉల్లంఘనం: ఎస్‌వీవీయూ వీసీ, రిజిస్ట్రార్‌కు హైకోర్టు అల్టిమేటం

వీవీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పదోన్నతి కేసులో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు హెచ్చరిక. 2026 మార్చి 23లోపు అమలు చేయాలని గడువ
యూనివర్సిటీ నియమావళి ఉల్లంఘనం: ఎస్‌వీవీయూ వీసీ, రిజిస్ట్రార్‌కు హైకోర్టు అల్టిమేటం
యూనివర్సిటీ నియమావళి ఉల్లంఘనం: ఎస్‌వీవీయూ వీసీ, రిజిస్ట్రార్‌కు హైకోర్టు అల్టిమేటం యూనివర్సిటీ నియమావళి ఉల్లంఘనం: ఎస్‌వీవీయూ వీసీ, రిజిస్ట్రార్‌కు హైకోర్టు అల్టిమేటం అమరావతి: శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్‌వీవీయూ) ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పదోన్నతి విషయంలో ఇచ్చిన తమ గత తీర్పును అమలు చేయకపోవడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నియమాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసిన హైకోర్టు, 2026 మార్చి 23లోపు ఆదేశాలను అమలు చేయాలని గడువు విధించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యం గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం (CC No.1783 of 2025) సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. యూజీసీ కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (CAS) ప్రకారం తన పూర్వ సేవలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. సేవల వివరాలు 2012లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ఉత్తీర్ణత వివిధ అకడమిక్ హోదాల్లో సేవలు 2013 జూలై 27న రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌…