Telugu Kathalu: రాజు యొక్క గర్వం
పూర్వం రాజ్యాలు రాజులు పాలన ఉండేది అక్కడ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిన మాట మాత్రమే చెల్లుతుంది అలా సింధు రాజ్యం లోని రాజు ఆయన కిరీట మహారాజు ఉండే వాడు పేరు ఇంకా తలపైన కిరీటం ఉన్న బుద్ధి లో మాత్రం పరమ రాక్షసుడు ఆ రాజ్యం లో ఎన్నో జాతుల వాళ్ళు ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు ఆ రాజ్యం లో జాతిని కులాన్ని బట్టి పాలన ఉంటుంది ఎక్కువ కులం వాడికి సకల సౌకర్యాలు ఉంటాయి కానీ తక్కువ జాతి కులం వాళ్ళు కి మాత్రం అన్ని బాధలు మాత్రమే ఉంటాయి అలా ఆ రాజ్యం లో ఉన్న తక్కువ జాతి లో వీరి బాధ భరించలేకుండా దూరం వెళ్ళి పోవాలి అనుకుంటే వారికి మిగిలేది చావు మాత్రమే అలా వెళ్ళిపోవాలి అనుకుని ప్రయత్నం చేసిన వారిని వెంటాడి వెంటాడి చంపాడు ఆ రాజు ఆ రాజు చేతిలో చావలేక చాలా మంది బలవంతం గా ప్రాణం తీసుకున్నారు ఆ రాజుకి మనుషుల ప్రాణాలు తీయడం అంటే అంత సరదా ఇలా ఆ దేశం లో తక్కువ జాతి అని రాజు అనుకునే ప్రజలను చిత్ర హింసలకు గురి చేసే వాడు వాటిని తట్టుకోవడం వారి వల్ల అయ్యేది కాదు అలా చాలా రోజుల తర్వాత వారి లో ఒక చైతన్యం వచ్చింది ఆ రాజుని ఎలా అయినా చంపాలి అని అనుకున్నారు ప్రజలలో బలం వచ్చినప్పుడు రాజులు అయిన రాజ్యాలు అయిన కూలి పోతాయ…