సందీప్ రెడ్డి వంగా షాకింగ్ ట్వీట్.. దీపికా పడుకొనేపై ఆ రియాక్షన్ చూశారా?
Director Sandeep Reddy Vanga’s shocking tweet on Deepika Padukone & Kalki 2898 AD rumors leaves fans stunned. Full details inside.
సందీప్ రెడ్డి వంగా షాకింగ్ ట్వీట్.. దీపికా పడుకొనేపై ఆ రియాక్షన్ చూశారా? దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు చుట్టూ మరోసారి సంచలన చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో X (Twitter) లో ఒక ఖాతా ఆయన పేరుతో షాకింగ్ పోస్ట్ చేసింది. ఆ ట్వీట్‌లో కేవలం “😂😂😂😂” అనే ఎమోజీలను షేర్ చేశారు. ఈ ఒక్క రియాక్షన్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా దీపికా పడుకొనే కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో భాగం కాదని Vyjayanthi Movies అధికారికంగా ప్రకటించింది. అలాగే, Spirit సినిమా నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో వంగా పేరుతో వచ్చిన ఈ ఎమోజీ ట్వీట్ నెటిజన్లలో అనేక రకాల అర్ధాలు తెచ్చుకుంది. అయితే క్లారిటీగా చెబితే, ఈ ట్వీట్ అసలు సందీప్ రెడ్డి వంగా అధికారిక ఖాతా నుండి రాలేదు . ఇది ఒక ఫేక్ అకౌంట్ నుండి పోస్ట్ అయినట్లు బయటపడింది. అయినా కూడా అభిమానులు “వంగా నిజంగానే ఇలా రియాక్ట్ చేసారా?” అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 📌 Read More:
దీపికా పడుకొనే ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో ఎందుకు లేరు? – అధికారిక ప్రకటన
ఈ సంఘటన ఒకవైపు దీపికా పడుకొనే ప్రాజెక్టుల నుంచి వైదొలగడం, మరోవైపు సందీప…