IPL 2027: SRH Retention & Release List ఈ ఆటగాళ్లకు చోటు?

IPL 2027 కోసం Sunrisers Hyderabad సంభావ్య Retention & Release List ఇదే. ఎవరిని కొనసాగించవచ్చు, ఎవరిని విడుదల చేసే అవకాశం ఉంది.
IPL 2027: SRH Retention & Release List ఈ ఆటగాళ్లకు చోటు?
Image Credit: BCCI / IPL Council IPL 2027 సీజన్‌కు ముందు Sunrisers Hyderabad (SRH) స్క్వాడ్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. రిటెన్షన్, రిలీజ్‌లపై ఫ్రాంచైజీలు తుది నిర్ణయాలు తీసుకునే ముందు పలు అంచనాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అందుబాటులో ఉన్న సంభావ్య జాబితా ప్రకారం SRH కొంతమంది కీలక ఆటగాళ్లను కొనసాగించే అవకాశం ఉండగా, మరికొందరిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది SRH ప్రకటించిన అధికారిక 2027 Retention లేదా Release List కాదు. అధికారిక జాబితా విడుదలయ్యే వరకు క్రింది పేర్లను సంభావ్య ఎంపికలు, అంచనాలుగా మాత్రమే చూడాలి. తాజా నివేదికల ప్రకారం SRH తుది జాబితాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. SRH 2027 Probable Retention List SRH తమ జట్టులోని భారతీయ కోర్‌తో పాటు కీలకమైన విదేశీ ఆటగాళ్లను కొనసాగించే అవకాశం ఉన్నట్లు ఈ సంభావ్య జాబితా సూచిస్తోంది. Abhishek Sharma Travis Head ✈️ Ishan Kishan Heinrich Klaasen ✈️ Nitish Kumar Reddy Aniket Verma Smaran Ravichandaran Eshan Malinga ✈️ Harsh Dubey Sakib Hussain Praful Hinge Shivang Ku…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.