The Traitors Telugu Review: ఎపిసోడ్స్ 4-6 ఎలా ఉన్నాయి? మైండ్ గేమ్స్ అదుర్స్!

The Traitors Telugu ఎపిసోడ్స్ 4-6 రివ్యూ: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న రియాలిటీ షోలో కొత్త మిషన్స్, హాట్ డిస్కషన్స్, మైండ్ గేమ్స్.
The Traitors Telugu Review: ఎపిసోడ్స్ 4-6 ఎలా ఉన్నాయి? మైండ్ గేమ్స్ అదుర్స్!
The Traitors Telugu Review: ఎపిసోడ్స్ 4-6 ఎలా ఉన్నాయి? మైండ్ గేమ్స్ అదుర్స్! The Traitors Telugu Review: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ గేమ్ షో ‘The Traitors Telugu’ మరింత ఆసక్తికరమైన దశలోకి వెళ్లింది. తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో తొలి ఎపిసోడ్లతో పోలిస్తే 4, 5, 6 ఎపిసోడ్లలో మిషన్స్, ఎలిమినేషన్స్, అనుమానాలు, వ్యక్తిగత సంబంధాలు, మైండ్ గేమ్స్ మరింత హీట్ పెంచాయి. అమాయకులు (Innocents), ట్రైటర్స్ మధ్య అసలు ఆట ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన మూడు ఎపిసోడ్లు ఎలా ఉన్నాయి? ఎవరి ఆట బాగుంది? ఎవరు ఒత్తిడిలో ఉన్నారు? Telugu Vaadi TV రివ్యూలో చూద్దాం. The Traitors Telugu వివరాలు రియాలిటీ షో: The Traitors Telugu స్ట్రీమింగ్ తేదీ: అక్టోబర్ 23, 2026 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: Amazon Prime Video హోస్ట్: తేజ సజ్జా కంటెస్టెంట్లు: చిన్మయి శ్రీపాద, ఆశికా పదుకొణె, హర్షవర్ధన్, ప్రగతి మహావాది, రాహత్ అచంట, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యుల్లేఖ రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, వర్షా డిసౌజా తదితరులు దర్శకురాలు: మేఘనా బదోలా నిర్మాతలు: కామ్నా మెనెజెస్, ఫజిలా అలానా ఛాయాగ్రహణం: దివాకరన…