Telangana Rising 2047: యువత, మహిళలకు అవకాశాలు.. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యువత, మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు...
Telangana Rising 2047: యువత, మహిళలకు అవకాశాలు.. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ 2047: యువత, మహిళలకు అవకాశాలు.. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణను అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో యువత, మహిళలకు పారిశ్రామిక రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికలను వివరించిన సీఎం.. యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు ప్రపంచ మార్పులపై అవగాహన అవసరం ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న విధానాలు, సాంకేతికత, చట్టాలు, వ్యాపార అవకాశాలపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మా…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment