Telangana Dussehra Holidays: దసరా సెలవులు పొడిగిస్తారని ప్రచారం నిజమిదే!
తెలంగాణలో దసరా సెలవులు పొడిగిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 23న స్కూళ్లు రీఓపెన్ కావాల్సి ఉండగా 26న తెరుస్తారనే వార్తలపై.
Telangana Dussehra Holidays: దసరా సెలవులు పొడిగిస్తారని ప్రచారం నిజమిదే!
Telangana Dussehra Holidays: దసరా సెలవులు పొడిగిస్తారని ప్రచారం నిజమిదే! Telangana Schools: తెలంగాణలో దసరా సెలవులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. పాఠశాలలకు దసరా సెలవులు పొడిగిస్తారని, ఈ నెల 23న స్కూళ్లు రీఓపెన్ కావాల్సి ఉన్నప్పటికీ మరో రెండు రోజులు సెలవులు కొనసాగుతాయని కొందరు సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్లను షేర్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో స్కూళ్లు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయనే సందేహం నెలకొంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు తెలంగాణ విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సెలవులు పొడిగించినట్లు భావించవద్దని అధికారులు సూచిస్తున్నారు. అక్టోబర్ 23న స్కూళ్లు రీఓపెన్ కావాల్సిందే ప్రస్తుతం అమల్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఇదే షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు స్కూళ్లకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అక్టోబర్ 23తో పాటు శనివారం కూడా సెలవు ఇస్తారని, ఆ తర్వాత ఆదివారం రావడంతో వరుసగా సెలవు…