Telangana Defence Hub: రక్షణ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Defence Hub: రక్షణ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Defence Hub: రక్షణ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రక్షణ రంగ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణను దేశ రక్షణ పరిశ్రమకు ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రక్షా ఎక్స్‌పో 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు అనుగుణంగా త్వరలోనే “ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0” ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రక్షా ఎక్స్‌పో 2026 లోగో ఆవిష్కరణ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రక్షా ఎక్స్‌పో 2026 కర్టెన్ రైజర్ ను ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. రక్షణ, ఏరోస్పేస్, స్పేస్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక అభ…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment