కాబా సాక్షిగా భార్య గర్భవతి అనే శుభవార్త భర్తకు మరణశిక్ష అంటూ వైరల్ ప్రచారం!

మక్కాలోని కాబా సమీపంలో భార్య గర్భవతి అనే శుభవార్త విని భర్త ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దంపతులకే సౌదీ అరేబియ
కాబా సాక్షిగా భార్య గర్భవతి అనే శుభవార్త భర్తకు మరణశిక్ష అంటూ వైరల్ ప్రచారం!
కాబా సాక్షిగా భార్య గర్భవతి అనే శుభవార్త భర్తకు మరణశిక్ష అంటూ వైరల్ ప్రచారం! కాబా వైరల్ వీడియో: మక్కాలోని పవిత్ర కాబా సమీపంలో ఓ దంపతులకు సంబంధించిన భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య గర్భవతి అనే శుభవార్త తెలియడంతో భర్త ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. భార్యను ప్రేమగా ఆలింగనం చేసుకోవడం, ఆమె నుదుటిపై ముద్దుపెట్టడం వంటి దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో మరో సంచలన ప్రచారం జరుగుతోంది. వీడియోలో కనిపిస్తున్న వారే బంగ్లాదేశ్‌కు చెందిన దంపతులని, వారికి సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించారనే వాదనలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ, ఈ రెండు ఘటనలకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ప్రస్తుతం స్పష్టంగా లేవు. భార్య గర్భవతి అని తెలిసి భర్త భావోద్వేగం వైరల్ అవుతున్న వీడియోలో భార్య తన భర్తకు తాను గర్భవతి అయిన విషయాన్ని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ శుభవార్త విన్న భర్త తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టు…