Jailer 2: ‘పెద్ది’ రికార్డును 4 రోజుల్లోనే బ్రేక్ చేసిన జైలర్-2 రూ.400 కోట్లకు పైగా గ్రాస్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి పెద్ది.
Jailer 2: ‘పెద్ది’ రికార్డును 4 రోజుల్లోనే బ్రేక్ చేసిన జైలర్-2 రూ.400 కోట్లకు పైగా గ్రాస్!
Jailer 2: ‘పెద్ది’ రికార్డును 4 రోజుల్లోనే బ్రేక్ చేసిన జైలర్-2 రూ.400 కోట్లకు పైగా గ్రాస్! Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో మరోసారి చూపిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్-2 సినిమా థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన నాలుగు రోజుల్లోనే భారీ గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ జైలర్-2 ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన దక్షిణాది చిత్రాల జాబితాలో జైలర్-2 అగ్రస్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ జాబితాలో ముందంజలో ఉన్న ‘పెద్ది’ సినిమా ఓవరాల్‌గా సుమారు రూ.350 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొనగా.. జైలర్-2 కేవలం నాలుగు రోజుల్లోనే ఆ మార్క్‌ను అధిగమించినట్లు సమాచారం. ‘పెద్ది’ రికార్డు బ్రేక్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఈ ఏడాది భారీ వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాల్లో ఒకటిగా న…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment