IPL 2027 Trade Rumours: హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్.. భారీ ట్రేడ్స్‌పై హాట్ టాక్!

IPL 2027కు ముందు భారీ ట్రేడ్స్‌పై చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, ట్రావిస్ హెడ్, అర్ష్‌దీప్ సింగ్.
IPL 2027 Trade Rumours: హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్.. భారీ ట్రేడ్స్‌పై హాట్ టాక్!
IPL 2027 Trade Rumours: హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్.. భారీ ట్రేడ్స్‌పై హాట్ టాక్! IPL 2027 Trade Rumours: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఆటగాళ్ల ట్రేడ్స్‌పై భారీ చర్చ మొదలైంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, ట్రావిస్ హెడ్, అర్ష్‌దీప్ సింగ్, షాబాజ్ అహ్మద్ వరకు పలువురు ఆటగాళ్ల పేర్లు ట్రేడ్ రూమర్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో చాలా వరకు రూమర్స్ లేదా రిపోర్టులు మాత్రమే . అధికారికంగా ఫ్రాంచైజీలు ప్రకటించే వరకు ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడనే విషయం ఖరారైనట్లు పరిగణించలేం. IPL 2027 Auction.. డిసెంబర్ 16న గోవాలో? IPL 2027 మినీ వేలానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. బీసీసీఐ నుంచి ఫ్రాంచైజీలకు అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 16, 2026న గోవాలో వేలం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో రిపోర్టులు వచ్చాయి. డిసెంబర్ 15న వేలానికి ముందు బ్రీఫింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే అధికారిక తుది ప్రకటన వచ్…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment