ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’, రాయలసీమలో ‘రణబాలి’ హవా ప్రాంతీయ కథలకు ప్రేక్షకుల బ్రహ్మరథం!

దసరా సీజన్‌లో ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’, రాయలసీమలో విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ప్రాంతీయ నేపథ్యం ఉన్న కథలకు.
ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’, రాయలసీమలో ‘రణబాలి’ హవా ప్రాంతీయ కథలకు ప్రేక్షకుల బ్రహ్మరథం!
ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’, రాయలసీమలో ‘రణబాలి’ హవా ప్రాంతీయ కథలకు ప్రేక్షకుల బ్రహ్మరథం! Telugu Movies: దసరా సీజన్‌లో తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పాటు ప్రాంతీయ నేపథ్యం ఉన్న చిత్రాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’ , రాయలసీమలో ‘రణబాలి’ సినిమాలకు స్థానిక ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రాంతీయ సంస్కృతి, స్థానిక నేపథ్యం, అక్కడి జీవన విధానానికి దగ్గరగా ఉండే కథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు ‘జైలర్-2’ వంటి భారీ చిత్రం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ.. మరోవైపు తమ ప్రాంతాలకు దగ్గరగా ఉండే కథలను ప్రేక్షకులు ఆదరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్రలో ‘గరివిడి లక్ష్మి’ జోరు జానపద కళాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ సినిమాకు ఉత్తరాంధ్రలో మంచి స్పందన లభించింది. జానపద కళలు, కళాకారుల జీవితం, వారి ప్రయాణాన్ని కథలో భాగంగా చూపించిన ఈ సినిమాకు స్థానిక ప్రేక్షకులు కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దసరా సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో ఈ సినిమా సుమారు రూ.1 కోటి షేర్ రాబట్టినట్లు ట్రే…