Garividi Lakshmi Movie Review: ఆనంది నటన ఎలా ఉంది? రివ్యూ, రేటింగ్

Garividi Lakshmi Movie Review: ఆనంది ప్రధాన పాత్రలో నటించిన గరివిడి లక్ష్మి బయోపిక్ ఎలా ఉంది? కథ, నటన, టెక్నికల్ అంశాలు, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట
Garividi Lakshmi Movie Review: ఆనంది నటన ఎలా ఉంది? రివ్యూ, రేటింగ్
Garividi Lakshmi Movie Review: ఆనంది నటన ఎలా ఉంది? రివ్యూ, రేటింగ్ Garividi Lakshmi Movie Review: ఉత్తరాంధ్రలో బుర్రకథ కళాకారిణిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మి జీవిత కథను దర్శకురాలు గౌరీ నాయుడు జమ్ము వెండితెరపైకి తీసుకొచ్చారు. ఆనంది టైటిల్ రోల్‌లో నటించిన ఈ బయోపిక్‌ను People Media Factory నిర్మించింది. అక్టోబర్ 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఆనంది నటన ఎలా ఉంది? కథ, కథనం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయి? తెలుసుకుందాం. Garividi Lakshmi Movie Details Movie Name: Garividi Lakshmi Release Date: October 17, 2026 Starring: Anandhi, Rag Mayur, Naresh, Raasi, L B Sreeram, Avasarala Srinivas, Ankith Koyya, Shakalaka Shankar, Sharanya Pradeep, Kancharapalem Kishore, Nithin Prasanna, Viva Raghava, Kushalini, Anil, Chinni Sathya, Bongu Satti, Laxman and Others Director: Gowri Naidu Jammu Producers: T.G. Vishwa Prasad, Krithi Prasad Music Director: Charan Arjun Cinematographer: Aditya Javvadi Editor: Ravi Teja Girijala కథ ఏమిటంటే? రెడ్డి విజయలక్ష్మి, అందరికీ గరివిడి లక్ష్మిగ…