ఏఐని ఇలా కూడా వాడుతున్నారా భయ్యా! కంకరల్లో పోయిన ఇయర్‌బడ్‌ను ChatGPT కనిపెట్టేసింది

కంకర రాళ్ల మధ్య పోయిన తెల్లటి ఇయర్‌బడ్‌ను వెతికేందుకు ఓ వ్యక్తి ChatGPT సహాయం తీసుకున్నాడు. ఫొటోలను విశ్లేషించిన AI కొన్ని నిమిషాల్లో ఇయర్‌బడ్ ఉన్న.
ఏఐని ఇలా కూడా వాడుతున్నారా భయ్యా! కంకరల్లో పోయిన ఇయర్‌బడ్‌ను ChatGPT కనిపెట్టేసింది
ఏఐని ఇలా కూడా వాడుతున్నారా భయ్యా! కంకరల్లో పోయిన ఇయర్‌బడ్‌ను ChatGPT కనిపెట్టేసింది వైరల్ న్యూస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ మన జీవితాల్లో కొత్తగా ఉపయోగపడుతోంది. సాధారణంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కంటెంట్ రాయడం, ఫొటోలను విశ్లేషించడం వంటి పనులకు ChatGPTను ఉపయోగిస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఎదురైన ఓ చిన్న సమస్యను పరిష్కరించుకునేందుకు AIని ఉపయోగించి ఆశ్చర్యకరమైన ఫలితాన్ని పొందాడు. పార్కులో కంకర రాళ్ల మధ్య పోయిన తన తెల్లటి వైర్‌లెస్ ఇయర్‌బడ్ కోసం సుమారు 10 నిమిషాల పాటు వెతికినా అతడికి అది కనిపించలేదు. దీంతో చివరకు తన ఫోన్‌తో ఆ ప్రాంతాన్ని ఫొటోలు తీసి ChatGPTకి పంపించాడు. ఆ ఫొటోలను విశ్లేషించిన AI.. మరిన్ని క్లోజ్‌అప్ ఫొటోలు పంపాలని సూచించింది. ఆ తర్వాత ఇయర్‌బడ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంకరల్లో కలిసిపోయిన తెల్లటి ఇయర్‌బడ్ వైరల్‌గా మారిన ఈ ఘటనను ఓ Reddit వినియోగదారు పంచుకున్నాడు. తన కుమారుడి వెంట పార్కింగ్ ప్రాంతం వైపు పరుగెత్తుతున్న సమయంలో అతడి హూడీ జేబులో ఉన్న ఇయర్‌బడ్ కేస్ కిందపడింది. దాంతో కేస్ తెరుచుకోవడంతో అందులోని ఒక …

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment