AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. కీలక తేదీలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 2026 విడుదలైంది. 100 పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఫలితాలు. ఎంపీటీసీ,..
AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. కీలక తేదీలు ఇవే!
AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. కీలక తేదీలు ఇవే! అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పంచాయతీలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియను పలు దశల్లో పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 100 పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు తొలి దశలో ఆంధ్రప్రదేశ్‌లోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు ఉన్నాయి. పట్టణ స్థానిక సంస్…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment