గుడ్ న్యూస్ డేటా లేకుండా Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.185 నుంచే అన్లిమిటెడ్ కాల్స్
డేటా అవసరం లేని Airtel కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ.185, రూ.203, రూ.206 ప్లాన్స్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్....
గుడ్ న్యూస్ డేటా లేకుండా Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.185 నుంచే అన్లిమిటెడ్ కాల్స్
గుడ్ న్యూస్ డేటా లేకుండా Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.185 నుంచే అన్లిమిటెడ్ కాల్స్ Airtel New Plans: మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్, SMS అవసరమయ్యే కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించని వారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడనున్నాయి. డేటా లేకుండా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కొత్త ప్లాన్స్‌లో మొబైల్ డేటా బెనిఫిట్‌ను అందించకుండా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMS సదుపాయాలను అందిస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలో రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పటికీ డేటాను పెద్దగా ఉపయోగించని వారు, కేవలం కాల్స్ కోసం మొబైల్‌ను ఉపయోగించేవారు, అలాగే ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఈ తరహా ప్లాన్స్ ఉపయోగకరంగా ఉండొచ్చు. Airtel రూ.185 ప్లాన్ ఎయిర్టెల్ కొత్త వాయిస్-ఓన్లీ ప్లాన్స్‌లో రూ.185 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో డేటా బెనిఫిట్ లేకుండా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు SMS సదుపాయాలు అందిస్తున్న…