Kotappakonda Road Inauguration: కోటప్పకొండ–కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన Pawan Kalyan

Deputy CM Pawan Kalyan inaugurates Kotappakonda–Kothapalem road built with Rs 3.9 crore Panchayat Raj funds, fulfilling Shivaratri promise to devotees
Kotappakonda Road Inauguration: కోటప్పకొండ–కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన Pawan Kalyan
కోటప్పకొండ – కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి [పవన్ కళ్యాణ్] కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ఆయన గురువారం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.3.9 కోట్లతో 8 కిలోమీటర్ల రహదారి ఈ రహదారిని రూ.3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో మొత్తం 8 కిలోమీటర్ల మేర నిర్మించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు అవసరాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, శివరాత్రి ఉత్సవాల లోపే రహదారి పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని ఆచరణలో నిలబెట్టుకున్నారు. భక్తులు, రైతులు, విద్యార్థులకు లబ్ధి ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి. అలాగే కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే వ…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

1 comment

  1. No comments
    Jai PSPK