భర్త చెవులు కోసిన భార్య – ప్రియుడితో కలిసి షాకింగ్ ఘటన.. సమాజంలో విలువలు ఎక్కడికి?
A shocking Telugu states incident where a wife cut her husband’s ears with her lover sparks debate on trust, love & moral values in marriages.
భర్త చెవులు కోసిన భార్య – ప్రియుడితో కలిసి షాకింగ్ ఘటన.. సమాజంలో విలువలు ఎక్కడికి?
తెలుగు రాష్ట్రాల్లో ఒక షాకింగ్ ఘటన బయటపడింది.
భార్య తన ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిందన్న వార్త
సమాజంలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ సంఘటనను ఆధారంగా తీసుకొని
Telugu Vaadi TV Lite
సమాజంలో పడిపోతున్న నైతిక విలువలు,
భర్త–భార్య మధ్య నమ్మకం కొరవడటం,
కుటుంబ వ్యవస్థలో మార్పులపై చర్చించింది. 📌 Read More:
ఇండియా విజయం – పాకిస్తాన్ అభిమానులు షాక్ లో.. వైరల్ అవుతున్న స్టేడియం రియాక్షన్స్!
సమాజంలో విలువలు ఎక్కడికి? ఈ ఘటన ఒక క్రైమ్ మాత్రమే కాదు.
ఇది నేటి సమాజంలో సంబంధాలపై పెరుగుతున్న అవిశ్వాసం,
అసహనం ఎంత దారుణ స్థాయికి చేరిందో సూచిస్తోంది.
పెళ్లి అనేది నమ్మకం మీద నిర్మితమవుతుంది.
ఆ నమ్మకం కోల్పోతే కుటుంబం కూలిపోతుంది. ప్రేమ, నమ్మకం – పెళ్లి బలమైన అస్త్రాలు వీడియోలో స్పీకర్ చెప్పినట్టు –
ఒక భార్యకి భర్త నుంచి ప్రేమ, గౌరవం, ఆప్యాయత దొరకకపోతే
ఆమె బయట సంబంధాలు వెతుక్కుంటుంది.
successful marriage కి
trust
మరియు affection ప్రధాన సూత్రాలు అని ఆయన వివరించారు. భవిష్యత్తులో జాగ్రత్తలు ఇంకా పెళ్లి కానివారికి ఈ వీడియోలో practical suggestions ఇచ్చారు. …