ఏపీ – తెలంగాణ రైతుల కష్టాలు: యూరియా కోసం బిక్షమాడుతున్నామా?
Farmers in AP & Telangana face severe urea shortage in 2025. Long queues, rising fertilizer costs & falling crop prices spark anger against govt polic
ఏపీ – తెలంగాణ రైతుల కష్టాలు: యూరియా కోసం బిక్షమాడుతున్నామా?
2025లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు
యూరియా
కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telugu Vaadi TV వీడియో లో
రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
“రైతు రాజు” అని చెప్పుకునే నాయకులు నిజంగా రైతుల కోసం ఏమి చేస్తున్నారు?” అని
ఒక రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు – యూరియా కొరత కల్యాణ్ అనే రైతు మాట్లాడుతూ – “రైతులను ఇప్పుడు భిక్షగాళ్ల కంటే చెత్తగా చూస్తున్నారు.
యూరియా కోసం క్యూలలో నిలబడి అవమానపడాల్సి వస్తోంది” అన్నారు.
ఈ పరిస్థితుల్లో స్వతంత్రత, గౌరవం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బాధ్యత ఎక్కడ? “ చంద్రబాబు నాయుడు ,
రేవంత్ రెడ్డి
లాంటి ముఖ్యమంత్రులు రైతుల కోసం ఎందుకు ముందుకు రావడం లేదు?” అని ప్రశ్నించారు.
రైతులు ఆహారం పెంచి అందరికీ తినిపిస్తే, వారికి కనీసం ఎరువులు అందించలేకపోవడం
ప్రభుత్వ వైఫల్యమని రైతులు మండిపడ్డారు. 📌 Read More:
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఘాటు కౌంటర్ – బొండా ఉమా కామెంట్స్‌పై హంగామా!
ఎరువుల వినియోగం – గతం వర్సెస్ వర్తమానం ఒక ఎకరానికి మూడు బస్తాలు సరిపోతున్న రోజులు ఒకప్పుడు ఉండేవని,
అప్పట్లో ప్రజల ఆరోగ్యం …