ఆపరేషన్ సిందూర్: మైదానంలో మోడీ ట్వీట్‌తో ఇండియా విజయ్ ఘోష!

ఆపరేషన్ సిందూర్: మైదానంలో మోడీ ట్వీట్‌తో ఇండియా విజయ్ ఘోష!

PM నరేంద్ర మోడీ ఆసియా కప్ ఇండియా విజయం పై ట్వీట్ చేస్తూ #OperationSindoor అని పేర్కొంటూ జట్టుకు అభినందనలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్: మైదానంలో మోడీ ట్వీట్‌తో ఇండియా విజయ్ ఘోష!
ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా మళ్లీ తన సత్తా చాటింది. పాకిస్థాన్ బౌలర్ల ప్రతి ప్రయత్నాన్ని ధ్వంసం చేస్తూ నీలి జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సంచలన విజయాన్ని ఆపరేషన్ సిందూర్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అభివర్ణించడం ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. మోడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ విజయం అనంతరం మోడీ చేసిన ట్వీట్ క్షణాల్లోనే ఇంటర్నెట్ అంతటా వైరల్ అయ్యింది. “ #OperationSindoor on the games field. Outcome is the same – India wins! Congrats to our cricketers. ” అని ఆయన సందేశం పంపారు. కేవలం కొన్ని గంటల్లో లక్షల లైకులు, రీట్వీట్లు రావడం టీమ్ ఇండియా సాధించిన అద్భుత విజయానికి ప్రతిబింబంగా మారింది. #OperationSindoor on the games field. Outcome is the same – India wins! Congrats to our cricketers. — Narendra Modi (@narendramodi) September 28, 2025 మాస్ టచ్ ఇచ్చిన ట్వీట్ “ఆపరేషన్” అనే పదం రావడం అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది. క్రికెట్ మైదానంలో భారీ ఆపరేషన్‌ లా ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దూకుడు చూపి పాకిస్థాన్‌ను పూర్తిగా అదిమిపట్ట…