OG తమిళ వెర్షన్ నార్త్ అమెరికాలో రద్దు – తెలుగు, హిందీ స్క్రీనింగ్స్ యథావిధిగా!
Due to content delays, OG Tamil version won’t release in North America. Telugu & Hindi versions will screen as planned across the region.
OG తమిళ వెర్షన్ నార్త్ అమెరికాలో రద్దు – తెలుగు, హిందీ స్క్రీనింగ్స్ యథావిధిగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “They Call Him OG” రిలీజ్ కోసం
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం,
OG తమిళ వెర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ కానుందని ముందుగా ప్రకటించినప్పటికీ,
అనివార్య కారణాల వల్ల అది రద్దు అయ్యింది.
బదులుగా, తెలుగు మరియు హిందీ వెర్షన్లు మాత్రం
ప్లాన్ ప్రకారం స్క్రీన్ చేయబోతున్నాయి. ఎందుకు రద్దు అయ్యింది? మూవీ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినట్టుగా,
అనివార్య content delivery delays కారణంగా
తమిళ వెర్షన్ సమయానికి నార్త్ అమెరికా థియేటర్లకు చేరలేదు.
అందుకే రిలీజ్ ని రద్దు చేయక తప్పలేదు.
డిస్ట్రిబ్యూటర్స్ ఒక అధికారిక ప్రకటనలో
“ఇది మా నియంత్రణలో లేని పరిస్థితి,
inconvenience కి క్షమించండి” అని తెలిపారు. 📌 Read More:
యూట్యూబ్‌లోనే రికార్డు – OG ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌కి 2.52 లక్షల మంది!
తెలుగు, హిందీ వెర్షన్లు యథావిధిగా OG తెలుగు, హిందీ వెర్షన్ల కోసం ఇప్పటికే
నార్త్ అమెరికా థియేటర్లలో advance bookings
ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా USA, Canada లో భారీగా స్క్రీనింగ్స్ ప్ల…