OG Movie: ప్రీమియర్లకు అనుమతి – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు
Pawan Kalyan starrer OG gets govt approval for premieres on Sept 24, with ₹800 tickets and special ticket hikes till Oct 4.
OG Movie: ప్రీమియర్లకు అనుమతి – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం OG కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనలకు
గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రీమియర్ టికెట్ ధరను ప్రభుత్వం ₹800 (GSTతో కలిపి) గా నిర్ణయించింది.
ఇది ఇప్పటివరకు టాలీవుడ్‌లో అత్యధిక టికెట్ ధరలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
అలాగే సినిమా రిలీజ్ అయిన తరువాత పది రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు ,
ప్రత్యేక టికెట్ రేట్లకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు అదనంగా ₹100 పెంచుకోవచ్చు మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలు ₹150 పెంచుకునే వీలుంది OG చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ప్రత్యేక ప్రీమియర్లతో తమ ఫేవరెట్ హీరోని చూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల మిరాయ్ మూవీ కలెక్షన్స్
వార్తల మాదిరిగానే, OG ప్రీమియర్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అవుతున్నాయి. OGలో ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక అర్ల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
థమ…