యూట్యూబ్‌లోనే రికార్డు – OG ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌కి 2.52 లక్షల మంది! బీమ్‌లా నాయక్, RRR, గేమ్ ఛేంజర్ కంటే టాప్!

యూట్యూబ్‌లోనే రికార్డు – OG ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌కి 2.52 లక్షల మంది! బీమ్‌లా నాయక్, RRR, గేమ్ ఛేంజర్ కంటే టాప్!

Pawan Kalyan’s OG pre-release event sets a new record with 252K live viewers on YouTube, beating Bheemla Nayak, RRR & Game Changer.
యూట్యూబ్‌లోనే రికార్డు – OG ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌కి 2.52 లక్షల మంది! బీమ్‌లా నాయక్, RRR, గేమ్ ఛేంజర్ కంటే టాప్!
తెలుగు సినీ చరిత్రలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణ. ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్, సినీ వర్గాల దృష్టంతా ఇలాంటి ఈవెంట్స్ పైనే ఉంటుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “They Call Him OG” ప్రీ రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్‌లోనే కొత్త రికార్డు సృష్టించింది. లైవ్ సమయంలో ఒకేసారి 2.52 లక్షల మంది వీక్షకులు ఆన్‌లైన్‌లో ఈవెంట్ చూశారు. ఇది ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లైవ్ వ్యూయర్‌షిప్! ఇంతవరకు ఈ రికార్డ్ Bheemla Nayak (184K), RRR (153K), Game Changer (133K) ఈవెంట్ల దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు OG వీటన్నింటినీ దాటేసి అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని #OGConcert అని అభిమానులు సోషల్ మీడియాలో పిలుస్తూ ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తున్నారు. 📌 Read More: OG ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ట్రైలర్ లేట్.. అభిమానుల ఆగ్రహం, భారీ జనసంద్రంలో 3 మంది మృతి! ప్రీ రిలీజ్ ఈవెంట్స్ – తెలుగు సినీ సంస్కృతి తెలుగు ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కేవలం ప్రమోషన్ మాత్రమే కాదు, ఒక వేడుకలా మారాయి. అభిమానుల కోసం మ్యూజిక్ కాన్సర్ట్స్ , హీరో స్పీచెస్, స్పెషల్ డ్యా…