Kantara: Chapter 1 ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్న హృతిక్ రోషన్ – ప్రభాస్ – పృథ్వీరాజ్ – శివకార్తికేయన్!

Hrithik Roshan, Prabhas, Prithviraj & Siva Karthikeyan to launch Rishab Shetty’s Kantara: Chapter 1 trailer on Sept 22 at 12:45 PM. Countdown begins!
Kantara: Chapter 1 ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్న హృతిక్ రోషన్ – ప్రభాస్ – పృథ్వీరాజ్ – శివకార్తికేయన్!
దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసిన “కాంతారా” చిత్రం ప్రీక్వెల్‌గా వస్తున్న Kantara: Chapter 1 ట్రైలర్ విడుదలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ట్రైలర్‌ను ఒకేసారి నాలుగు ఇండస్ట్రీ సూపర్‌స్టార్స్ విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఈ ఈవెంట్‌కి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ , టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ , మలయాళ మాస్టరు పృథ్వీరాజ్ , కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కలిసి ఈ స్పెషల్ ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మొదటి “కాంతారా” సినిమాతోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే KGF , సలార్ , కాంతారా వంటి సినిమాలతో పాన్-ఇండియా మార్కెట్‌లో తమ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు Kantara: Chapter 1 కూడా అదే రేంజ్‌లో చరిత్ర సృష్టిస్తుందనే ఆశలు ఉన్నాయి. సినిమా కథ ప్రకారం, ఇది కాంతారా యూనివర్స్ ఆరంభం ను చూపబోతోందట. ఫోక్ టేల్, మిస్టరీ, దైవకథలు మ…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment