కాంతారా చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ రిలీజ్ – శివుడి గణాలు, భూమి కోసం యుద్ధం.. కలవరపెట్టే విజువల్స్!

కాంతారా చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ రిలీజ్ – శివుడి గణాలు, భూమి కోసం యుద్ధం.. కలవరపెట్టే విజువల్స్!

Kantara Chapter 1 Telugu trailer by Hombale Films shows divine intervention, land conflicts & fire visuals. Rishab Shetty returns with power.
కాంతారా చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ రిలీజ్ – శివుడి గణాలు, భూమి కోసం యుద్ధం.. కలవరపెట్టే విజువల్స్!
భారత సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కాంతారా చాప్టర్ 1” తెలుగు ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ట్రైలర్‌ను యూట్యూబ్‌లో చూడవచ్చు 👉 Kantara Chapter 1 Telugu Trailer . ఈ ట్రైలర్ మొదట్లోనే ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది: “ఎందుకు ఒకరి తండ్రి కనిపించకుండా పోయాడు?” అక్కడినుంచి ఒక పౌరాణిక కథలోకి మనల్ని తీసుకెళ్తుంది. “మనుషులు ధర్మం నుంచి తప్పుతుంటే, శివుడు తన గణాలను పంపి ధర్మాన్ని కాపాడతాడు” అనే లైన్ ట్రైలర్ కి ప్రధాన పాయింట్. 📌 Read More: కాంతారా చాప్టర్ 1 కి అమెరికాలో వీక్ బుకింగ్స్.. కానీ ట్రైలర్ హిట్ అయితే కలెక్షన్లు ఆకాశమే హద్దు! దివ్య శక్తి – భూవివాదం “ఈ పవిత్ర భూమి గణాల సమాహార స్థలం” అని ఒక పాత్ర చెప్పే సన్నివేశం ఆధ్యాత్మిక టచ్ ఇచ్చింది. అదే సమయంలో “కాంతారా లోపలికి రావద్దు” అనే హెచ్చరికలు, “బ్రహ్మరాక్షసుడు అక్కడే ఉన్నాడు” అనే మాటలు సస్పెన్స్ ని పెంచాయి. కాంతారా వికీపీడియా పేజీ లో మొదటి భాగం కథ చదివిన వారు, ఈ ట్రైలర్ లోని లెజె…