“ఇలాటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు?” – గోప్రో టెస్టింగ్ వీడియోలా మారిన మూవీపై పబ్లిక్ టాక్!

“ఇలాటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు?” – గోప్రో టెస్టింగ్ వీడియోలా మారిన మూవీపై పబ్లిక్ టాక్!

Super Raja’s film “Ilanti Cinema Meereppudu Chusundaru” got trolled as a GoPro vlog, not a feature film. Public review says 2 stars only.
“ఇలాటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు?” – గోప్రో టెస్టింగ్ వీడియోలా మారిన మూవీపై పబ్లిక్ టాక్!
టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన “ఇలాటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు” సినిమా గురించి Telugu Vaadi TV పబ్లిక్ రివ్యూ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సూపర్ రాజా హీరోగా, కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని “one-shot film” అని Instagramలో బాగా ప్రమోట్ చేశారు. కానీ ప్రేక్షకుల రియాక్షన్ మాత్రం వేరేలా ఉంది. “వన్ షాట్ ఫిల్మ్” అనుకున్నాం… కానీ? మూవీని చూడడానికి వచ్చిన ఒక common man రివ్యూ లో “ఇది సినిమాకన్నా GoPro తో షూట్ చేసిన YouTube వ్లాగ్ లా అనిపించింది” అని అన్నారు. story లేకుండా కేవలం bike మీద camera పెట్టి తీసిన వీడియోలా అనిపించిందని ఆయన స్పష్టంగా చెప్పారు. 📌 Read More: OG ట్రైలర్ పబ్లిక్ టాక్ – పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి! స్టోరీ? – బాయ్‌ఫ్రెండ్, ఫ్రెండ్, లవర్ ట్రిప్ ప్లాట్ అంతే – ఒక బాయ్‌ఫ్రెండ్, అతని ఫ్రెండ్, లవర్ bike మీద airportకి వెళ్ళడం. అంతకుమించి major story development లేదని రివ్యూయర్ అన్నారు. “ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు” అన్న టైటిల్ irony గా ఇప్పుడు troll అవుతోంది. GoPro కెమెరా – Hero అవ…