Bigg Boss Telugu 9 – నాగార్జున హోస్టింగ్, శ్రస్తి వర్మ ఎలిమినేషన్ పై ట్రోలింగ్! సుమన్ శెట్టి పనితీరు నిరాశ కలిగించిందా?
Public reactions to Bigg Boss Telugu 9 highlight trolling on Nagarjuna’s hosting, Shrasti Verma’s elimination, fan politics, and Suman Shetty’s dull a
Bigg Boss Telugu 9 – నాగార్జున హోస్టింగ్, శ్రస్తి వర్మ ఎలిమినేషన్ పై ట్రోలింగ్! సుమన్ శెట్టి పనితీరు నిరాశ కలిగించిందా?
టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన
Bigg Boss Telugu 9
ప్రస్తుత సీజన్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.
Telugu Vaadi TV వీడియో
ప్రకారం, నాగార్జున హోస్టింగ్, శ్రస్తి వర్మ ఎలిమినేషన్,
సుమన్ శెట్టి పనితీరుపై పబ్లిక్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌పై నిరుత్సాహం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వ్యక్తి,
“Bigg Boss చాలా పాపులర్ అయినా,
ఈసారి contestants లో glamour, content కనిపించడం లేదు”
అని అన్నారు.
Amar Deep వంటి contestants ఉన్న పూర్వ సీజన్‌లు
ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయని,
కానీ ప్రస్తుత సీజన్ dullగా అనిపిస్తోందని చెప్పారు. 📌 Read More:
“కామన్ మాన్ ఎక్కడ?” – Bigg Bossలో Instagram స్టార్లే, నిజమైన సాధారణ ప్రజలు మరిచిపోయారా?
నాగార్జున హోస్టింగ్ – విమర్శలు నాగార్జున నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ,
ఆయన showలో చేస్తున్న tasks “కెమేరా కోసం మాత్రమే”
అనిపిస్తున్నాయని విమర్శించారు.
పబ్లిక్ ప్రకారం,
“నిజమైన emotions కన్నా drama ఎక్కువగా కనిపిస్తోంది.” శ్రస్తి వర్మ ఎలిమినేషన్ – రాజకీయాలా? అందంగా, activeగా, dancesలో బాగా ఉన్న Shrasti Verma
మొదటి వారంలో…